అలరించిన కళోత్సవం నవంబర్ 24, 2022 • T. VEDANTA SURY జిల్లా స్థాయి లో జరిగిన కళోత్సవం కనుల పండువగా సాగింది. జనగామ జిల్లాలోని వివిధ మండలాలనుండి వచ్చిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకొన్నారు కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి