కవయిత్రి ఎం. వి. ఉమాదేవికి ప్రశంసాపత్రం


 భైంసా, నిర్మల్ జిల్లా వార్త --;తెలంగాణ తెలుగు కళా నిలయం సమూహం, భైంసా.  లో వివిధ పద్యాలతో  శతకం పూర్తి చేసిన కవయిత్రి ఎం. వి. ఉమాదేవి గారికి సమూహ బృందం ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పలువురు కవులు ఉమాదేవికి అభినందనలు తెలియజేసారు.


కామెంట్‌లు