చిత్రానికి పద్యం ; --సాహితీసింధు సరళ గున్నాల

 ఆ.వె*మద్యమాంసములకు మరిగిపోయినవారు
నాదివారమనక నాశతోడ
దినముదినమునందు తిండికై యావతో
జీవహింసజేయ చెలగిపోవు
కామెంట్‌లు