గ్రంధాలయ వారోత్సవాల్లో శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి చేత ధనాశి ఉషారాణి రాఘజరి పుస్తకo ఆవిష్కరణ


 55 వ జాతీయ  గ్రంధాలయ వారోత్సవాల్లో శ్రీ శ్రీ కళావేదిక  ఆధ్వర్యంలో కవి సమ్మేళనమును ఘనoగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా  విచ్చేసిన శ్రీ భూమన  కరుణాకర్ రెడ్డి గారు  చేయిర్ పర్సన్ మధుబాల  మరియు శ్రీ శ్రీ వేదిక  అధ్యక్షులు హరి సర్వోత్తమ నాయుడు  గారు  మరియు పనసల హరికృష్ణ రెడ్డి గారి  చేతులు  మీదుగా చిన్నగొట్టి మండలము  భాకరాపేటకు చెందిందిన రచయిత్రి  ఉపాధ్యాయురాలు  ధనాశి  ఉషారాణి రాఘజరి శతకము పుస్తకంను ఘనoగా  ఆవిష్కరణ చేయడం జరిగింది. వివిధ  ప్రక్రియలు రూపొందించి  నందుకు  అభినందనలు తెలియజేసారు.కవులు సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
కామెంట్‌లు