గంగ మెచ్చిన రంగడు 1వ.భాగం;-మమత ఐలహైదరాబాద్9247593432
 ఉ.
చిత్రము జూడ రాధికకు చిత్తము నందున బుట్ట యోచనన్
పత్రము వంటి బూరెలును పాయస గారెల పిండివంటలన్
పొత్రము వోలె గిర్రుమని బోజన వేళకు జేసిపెట్టి నో
చిత్రము జేయుచుండె నతి శీఘ్రమె గూలునొ నన్నరీతిగన్

కామెంట్‌లు