(నరసింహ గోష్టి నుండీ)
(సేకరణ: పి. యల్. నరసింహాచార్య దాసన్ & Edited by ఫణిహారమ్ రంగనాథ్)
(26.12.21)
(కర్మనిష్ట కల కుటుంబమున పుట్టిన
సౌందర్యవతి అయినట్టి గోపిక కృష్ణుడే తన
వద్దకు వస్తాడని నమ్మకముతో ఇంకా పడుకునే ఉన్న
దానిని ఈ పాశురములో గోదమ్మ తల్లి మేల్కొలుపుతూంది)
పాశురము:
కற்றுక్కరవై కణఞ్గళ్ పలకఱన్దు
శెற்றாర్ తిఱల్ అழிయ శెన్ఱు శెరుచ్చెయ్యుమ్
కుற்றమ్ ఒన్ఱుమ్ ఇల్లాద కోవలర్దమ్ పొற்కొడియే
పుற்றరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుற்றత్తు త్తోழிమార్ ఎల్లారుమ్ వన్దు
నిన్ ముற்ற்మ్ పుగున్దు ముగిల్వణ్ణన్ పేర్ పాడ
శిற்றாదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి ! నీ
ఎற்றுక్కు ఉఱఙ్గుమ్ పొరుళ్ ఏలో రెంబావాయ్
ప్రతి పదార్థాలు:
కற்றுమ్ కరవై క్కణంగల్ పల ~ లేగదూడలు కల ఆవుల
యొక్క అనేక మందల;
కఱన్దు ~
పాలను
పిండు సామర్థ్యము కల వారు;
శెற்றாర్ తిఱల్ …
[8:25 am, 26/12/2022] C MURALI MOHAN. vijaya Durga: తిరుప్పావై – 11వ పాశురము
శ్రీ భాష్యం అప్పలాచార్యుల వారి ఆంధ్ర అనువాదముతో
11వ పాశురము :-
కత్తు క్కఱవై క్కణంగళ్ పల కఱన్దు
శెతార్ తిఱ లళియ చ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుత్త మొన్రిల్లాద కోవలర్దమ్ పొర్కొడియే
పుత్తర వల్గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వన్దు నిన్
ముత్తమ్ పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎత్తు క్కురంగుమ్ పొరుళే లోరెమ్బావాయ్.
తాత్పర్యము:-
లేగదూడలు గలవియు, దూడల వలె నున్నవియు, నగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుకగలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారుతీగా ! పుట్టలోని పాము పడగవలె నన్ను నితంబప్రదేశము గలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశముతో ఒప్పుచున్నదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలను మొదలుగ అందరును వచ్చిరి. నీముంగిట చేరిరి. నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామము కీర్తించుచుండిరి. కీర్తించుచున్నను నీవు ఉలుకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకు అర్థమేమో తెలుపుము.
ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి