ఎల్లే యిళఙ్గిళియే యిన్నమ్ వురఙ్గుదియో
శిల్ ఎన్ఱు అழை యేల్ మిన్ నఙ్గై మీర్ పోదరుగిన్ఱేన్
వల్లై వున్ కట్టురైగళ్ పణ్డే వున్ వాయ్ అఱిదుమ్
వల్లర్ గళ్ నీఙ్గళే నానేదాన్ అయిడుగ
ఒల్లై నీ పోదాయ్ వునక్కెన్న వేఱుడైయై?
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్ పోన్దు ఎణ్ణిక్కొళ్
వల్లానై కొన్ఱానై మాற்றாరై మాற்றழிక్క వల్లానై
మాయనై ప్పాడ ఏలో రెంబావాయ్
తిరుప్పావై ఇష్టపది-15
ఏమోయి లేచిలుక! ఇంక నిద్రయునేమి?
నంగనాచులు మీరు నరవకుడు,వస్తున్న!;
ఘటికురాలా! నీదు ఘనత మేమెరుగుదుము!
మీ ఘనత ముందునా నా ఘనత యేలెక్క?
సరెలెమ్ము! రారమ్ము! సంగీతమికనాపి!
వచ్చిరా అందరును ? వచ్చి లెక్కించుకో!
కువలయాపీడమును కూల్చిచంపినవాడు,
పగవారి పొగరులను బలిమినణచినవాడు,
మన గురియు,మన హరియు! మాయావి గొలిచెదము!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి