సానుకూల దృక్పథం;--ఏం లక్షిత్,6వ తరగతి డి సెక్షన్ ఇందిరా నగర్ సిద్దిపేట్ సెల్ నెంబర్ 9652721459

 ఒక రాజ్యంలో ఒక రాజు కూర్చొని ఉన్నాడు. ఒక వ్యక్తి రాజు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి రాజుని ఇలా అడుగుతున్నాడు "రాజా రాజా మీ రాజ్యంలో ఉన్న ఒక గోడను 30 రోజులు నాకు ఇవ్వండి." అప్పుడు రాజు "ఎందుకు ఇవ్వాలి నీకు." 
ఆ వ్యక్తి "నేను మంచి చిత్రకారుడిని. మంచి కళాకారుడిని. దయచేసి 30 రోజులలో మంచి చిత్రాన్ని వేస్తాను. ఆ పెయింటింగ్ మీ రాజ్యానికి అందమైన రూపాన్ని మరపురాని పెయింటింగ్ డిజైన్ చేసి మీకు బహుమతిగా ఇస్తాను." అని చెప్పాడు. రాజు "సరే ఇస్తాను. తీసుకొని పెయింటింగ్ వేయండి. మరోవైపు టైల్స్ శుబ్రం చేస్తున్నా. కార్మికుడు ఇది విని పరుగున వచ్చాడు. రాజా రాజా నాదొక విన్నపం" అని కింద కూర్చొని అంటాడు నీదేమీ విన్నపం చెప్పు. అతడు సూచించే ప్రదేశానికి ఎదురుగా ఉన్న గోడ నాకు ఇవ్వండి నేను కూడా చేస్తాను. పెయింటింగ్ చేస్తాను. నీవు ప్రతిరోజు ఇక్కడ బండలు శుభ్రం చేస్తావ్ నీవు వృతి పరంగా ఎలా ఎక్కడున్నావ్ ఏం చేయగలవు? అని రాజు అడుగుతాడు. దయచేసి రాజా నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను కూడా చేస్తాను అలాగే అతనికి ఎదురుగా ఉన్న గోడను తీసుకో సరే మీ ఇద్దరికీ పెయింటింగ్ సంబంధించిన నికి నా వైపు ఉండి ఏమేమి కావాలి అని అడిగాడు అప్పుడు చిత్రకారుడు నాకు ఒక బ్రష్ కలర్స్ పెయింటింగ్ కి సంబంధించిన అన్ని కావాలి అని చెప్పాడు అప్పుడు రాజు సరే బండలు తుడిచే వాడిని నీకు ఏమీ కావాలి అని అడిగితే నాకు ఏమీ వద్దు రాజా నాకు ఒక బకెట్ నీళ్ళు బట్ట కావాలి అని అడిగాడు రాజు. ఆశ్చర్యపోతాడు ఏంటి వీడు వెరైటీగా బకెట్ నీళ్ళు బకెట్ తో 30 రోజులలో ఎలా పెయింటింగ్ వేస్తాడు అని ఆలోచిస్తాడు మొదటి రోజు కళాకారుని దగ్గరికి రాజు వెళ్లి చూస్తాడు అతను గోడకు అందంగా పెయింటింగ్ వేస్తాడు ఎదురుగా గోడను బట్టతో తుడుస్తాడు రాజు మా గౌడ మధ్యలో అడ్డంగా కర్టెన్ వేయించు అని అంటాడు తరువాత రోజున రాజు వారిద్దరి మధ్యలలో కర్టెన్ కొట్టిస్తాడు 30 రోజుల తర్వాత రాజు చిత్రకారుడే దగ్గరికి వచ్చి చూస్తాడు అతడు చాలా అందంగా పెయింటింగ్ వేస్తాడు రాజు అతడి చాలా బాగా పెయింటింగ్ ఇస్తా నువ్వు మంచి కళాకారుడని అనిపించుకున్నావు అని వందనాల బంగారం బహుమతిగా ఇస్తాడు మనవాడు ఏమి చేశాడో చూద్దాం అని కట్టర్ రాజు అబ్బా ఇంత మంచిగా వేశావు ఆ గోడకు ఎలా ఉందో అచ్చం అలాగే వేశావు అసలు ఎలా సాధ్యం అయింది చూడకుండా ఎలా వేశావు చాలా అందంగా ఉంది మెరిసిపోతుంది నేను చాలా కృషి అయ్యాను శభాష్ అని నీకు 200 డాల బంగారం ఇస్తాను తీసుకో కానీ నాదొక డౌట్ ఎలా వేశావు ఏమీ లేదు రాజా మన గోడ పాతగా అయింది కదా రా రోజు బకెట్లో నీళ్లు తీసుకుని బట్ట తడిపి 30 రోజులు గోల్డెన్ తుడుస్తూనే ఉన్నా తుడుస్తూనే ఉన్నా ఇప్పుడు అది గోడ కాదు అద్దంలా కనిపిస్తుంది అంతే రాజు అతని తెలివిని మెచ్చుకొని ఇంకో 500 డాల బంగారం ఇస్తాను. అతడు ఆ గోడకు పట్టిన తప్పును తన తెలివితేటలతో తొడిచి అద్దం వలే చేసాడు ! ఆ అర్థం ఏదో కాదు నీ మెదడు .నీ మెదడులో కూడా చెత్త ఉంది మీ శరీరాన్ని ఎల శుభ్రం చెసుకుంటావు. నీ మెదడును కూడా ఇప్పుడు శుభ్రం  చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ధ్యానం వల్ల ఎలా చేసుకోవాలి పాఠాలు చదవడం ద్వారా నేర్చుకుంటాము.  అందుకే ప్రతి మనిషికి తన్ను తాను తీర్చిదిద్దుకోవడానికి సానుకూల దృక్పథం అనేది మంచి ఆయుధం.
కామెంట్‌లు