హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండాలనే అందరం కోరుకుంటాం. కానీ కొందరు పిల్లల హ్యాండ్ రైటింగ్ అనేది
దానికి భిన్నంగా ఉంటుంది. నోట్ బుక్ లో లైన్స్ రాసేటప్పుడు ఒకటి పైకి, మరొకటి కిందకి అప్ అండ్ డౌన్స్ గా సాగుతూ పోతుంది వీరి రైటింగ్ పాటర్న్.
అంతేకాదు వైట్ పేపర్ పైన
రాయమని చెప్పినప్పుడు
కొందరు చాలా నీట్ గా, స్ట్రైట్ గా రాసేస్తుంటారు.
కానీ మరికొందరు పిల్లలు మాత్రం స్టార్ట్ చేసిన లైన్ యాక్సిస్ మారిపోయి ఏ 90 డిగ్రీస్ కో 45 డిగ్రీస్ కో రీచ్ అవుతూ ఉంటాయి. ఇలా జరగడానికి ముఖ్యమైన కారణం చిన్నతనంలో వీరికి రైటింగ్ ప్రాక్టీస్ అనేది సరిగ్గా లేకపోవడమే. రైటింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ కాపీ రైటింగ్ బుక్స్ అనేది మాత్రం ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే పసి పిల్లలకు చిన్నతనం నుంచే కాపీ రైటింగ్ బుక్స్ ను ఇచ్చి
ఉపాధ్యాయులు అందులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
రోజువారి హోంవర్క్ లో భాగంగా ఈ కాపీ రైటింగ్ ను
కూడా జత చేసి పిల్లల
హ్యాండ్ రైటింగ్ ని ఇంప్రూవ్ చేసేలా సహకరిస్తారు.
ఈ కాపీ రైటింగ్ బుక్స్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాపీ రైటింగ్ బుక్స్ అనేవి మార్కెట్లో యవైలబిలిటీగా ఉంటాయి.
మొదట అక్షరాలను ప్రాక్టీస్ చేయించాక పదాలకు కూడా
కాపీ రైటింగ్ బుక్స్ ను ఇచ్చి
అందులో వారికి శిక్షణను ఇస్తూ ఉంటారు. అయితే ఇన్ని చేశాక కూడా పిల్లల హ్యాండ్ రైటింగ్ ఎందుకు మెరుగుపడడం లేదు అంటే
ఇందులో పిల్లల లోపం ఏమీ లేదు అంతా పెద్దల గారాబమే అని చెప్పాలి ఎందుకంటే పిల్లలకు హోంవర్క్ చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు.
హోమ్ వర్క్ చేయను అంటూ మారాం చేస్తూ ఉంటారు. తీరా స్కూల్ కి వెళ్లే టైం కి ఏడవడం మొదలుపెడతారు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే దగ్గరుండి హోంవర్క్ రాయించే సమయం ఎక్కడుందండి నేటి తల్లిదండ్రులకి. అందుకే పిల్లలు
ఏడుపు మొదలుపెట్టగానే
చకచకా పెన్సిల్ తీసుకొని వీళ్లే రాసి స్కూళ్లకు తరిమేస్తూ ఉంటారు. దానివల్ల పిల్లలలో అశ్రద్ధ మొదలవ్వడం, సవరించే వారు లేకపోతే అది అలవాటుగా మారి కూర్చుంటుంది. కనుక పిల్లల హోమ్ వర్క్ ను మీరు రాయకండి దగ్గరుండి వారితో రాయించండి చాలు. అప్పుడు మాత్రమే వారి దస్తూరి బాగుపడుతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి