కథ:-నంబర్:-7(7వ.పద్యం);-మమత ఐల-హైదరాబాద్-9247593432
గంగ మెచ్చిన రంగడు
==================
క.
చల్లగ రంగడు జెప్పెను
మెల్లగచిరు నవ్వు నవ్వి మితభాషితుడై
ఝల్లుమనెడి గుండునుగని
నొల్లననక దింటి గాని నెరుగ రుచిననిన్
 

కామెంట్‌లు