నీతికథ:-తేటగీతులతో;-మమత ఐలహైదరాబాద్9247593432
తే.గీ
హంసలాశ్చర్యముగ రామ! నయ్యొ!ననుచు
మాదు కష్టాలు నీకెట్లు బోధపడును
బావిలో నున్న కప్పల బ్రతుకు మాది
కొలను యందునే జీవించు కులము యనుచుఁ

ఆయువర్థ సంపూర్ణమో! నదిదెలియదె
చాటుగా వచ్చి పట్టేరు వేటగాళ్ళు
నెగిరి పోలేము నీవలె నింగి వైపు
యేక రంగని నిట్టూర్చి యెరుగు మనిరి


కామెంట్‌లు