*రామ బాణాలతో నోడె రాముడికను*
తే.గీ
ఎన్ని బాణంబులకు నైన నెదురు నిలచి
శిరములతుకంగ నవ్వుచున్ చిక్కడయెను
*రామ బాణాలతో నోడె రాముడికను*
వాయువున నేగి యంజన్న వంచనమ్ము
తగిలె బాణంబు నాభిలో తగువుదీర
తే.గీ
ఎన్ని బాణంబులకు నైన నెదురు నిలచి
శిరములతుకంగ నవ్వుచున్ చిక్కడయెను
*రామ బాణాలతో నోడె రాముడికను*
వాయువున నేగి యంజన్న వంచనమ్ము
తగిలె బాణంబు నాభిలో తగువుదీర

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి