*నీతికథ:-(తేటగీతులతో)*;-మమత ఐలహైదరాబాద్9247593432
యనెడి మాటల్లో ముంచంగా ననియె నెమలి
నందముందంచునీకెలన్ నతి సులవుగ
పీకుచుండుటే గాకను వాకమనుచు
పట్టుబడగనె పెట్టేరు పార్కు లందు

నీదు జీవితంబే హాయి నిజము జెప్పఁ
స్వేచ్ఛగా నీవు బ్రతుకుచున్ శీఘ్రముగను
నెచటి కైనను నేగేవు యెదురులేక
యని మయూరంబు జెప్పగన్ వినిన కాకి


కామెంట్‌లు