20 ఏప్రిల్ 2001 లో ఒంటిమిట్ట దర్శించినపుడు కలిగిన అనుభూతి.
===============================================
ఒంటిమిట్ట గోపురం
అపురూప సందర్శనం
జాంబవంత నిర్మితం!
శిల్పకళాకృతి మనోహరం!
ఉత్తమోత్తమ ప్రాంగణం
బమ్మెర పోతన నడయాడిన
కళాత్మక స్థలం
భాగవత పద్య సంకలనం!
వావిలకొలను రామాయణం!
రాముల వారి కటావీక్షణం🙏
******* ******
ఒంటిమిట్ట సందర్శన;-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి