జోరాపుర రాజు! అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY
జోరాపుర అనే చిన్న రాజ్యం కి చెందిన ఆయువకుడు గొప్ప దేశభక్తుడు.అరబ్ రోహిల్లా పఠాన్లను తన సైన్యంలో చేర్చుకున్నాడు.1858 లో హైదరాబాద్ వచ్చాడు.నిజాం వజీర్ సాలార్జంగ్ అతన్ని బంధించి ఆంగ్లేయులకి అప్పగించాడు.ఆంగ్ల సైన్యాధికారి కర్నల్ మెరోజ్ టేలర్ ఈరాజుని అభిమానంతో చూస్తూ అప్పా అని పిల్చేవాడు."నీసహచరుల వివరాలు ఇవ్వు" అని అడిగితే "నాదేశభక్తుల విప్లవ వీరుల గూర్చి నాకంఠంలో ప్రాణం పోయినా చెప్పను."క్షమాభిక్ష పెడతా అన్న టేలర్ తో""నాగుండెను నీ ఎదురుగా పెడతాను.కాల్చు"అన్న అప్పా ని కాలాపానీ అండమాన్ కి పంపాడు. "నామాతృభూమినుంచి దూరం చేయకు" అతని వేదన అరణ్య రోదనే ఐంది. తనకి కాపలాఉన్న ఆంగ్లేయుని చేతిలోని తుపాకీ లాక్కుని స్వయంగా కాల్చుకుని వీరమరణం పొందాడు. అలాంటి మరుగున పడిన మహనీయులు త్యాగ మూర్తులు ఎందరో దేశభక్తులు చరిత్ర మరుగున దాగారు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి