పద్యం ; --ఎం. వి. ఉమాదేవి
  ఐచ్ఛికము
తేటగీతి 
మనసు రగిలించు తనవారి మాటపోటు 
తనువు కృశియించు పోషణ తనకులేక
చివరి రోజున కనువిప్పు చింతగలుగ
మార లేరుగా మనుజులు మహినియిటుల !!

కామెంట్‌లు