👌 "శంకర ప్రియ" విశ్వ సత్య సుబ్రమణ్య మల్లికార్జున రావు కొత్తలంక! ది. 25. 12. 1959వ. తేదీని అనగా,.. చాంద్రమానం ప్రకారం, "శ్రీవికారి" నామ సంవత్సర, మార్గశిర మాస, బహుళపక్ష, "ఏకాదశి తిధి"నాడు జన్మించారు!
👌తల్లి దండ్రులు.. కొత్తలంక రామచంద్ర మూర్తి, సత్యవతి, దంపతులు! జన్మ స్థలం.. తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు మండలం. "శీల"గ్రామము! వృత్తి రీత్యా.. "అర్చక స్వామి.. ఆగమ వేత్త.. కృషీవలుడు"!
శంకరప్రియకు "రచనా వ్యాసంగం.. సద్గ్రంధ పఠనం.. సజ్జన సహవాసం.".. మున్నగునవి ప్రవృత్తి! "కవిమిత్ర", "ఆగమ రాజహంస".. వీరికి చిరు సత్కార్యములు!
👌పెద్దల శుభాశిషములు
🚩తేట గీతి
కొత్తలంక వంశాగ్రణి, “కోక నదు”ని
సతము సేవించు ధన్యుడు, శాంత మూర్తి
మల్లికార్జున రావను మాన్య వరుని
"శంకర ప్రియ" నాముని శక్తితోడ
"జన్మ దినము"న బ్రోవుతన్ శంకరుండు!
("సాహితీబంధు" తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ.,)
🚩 కందము
శంకర దైవ మొసంగుత!
శంకర ప్రియు లైన మీకు, సంపత్ప్రభలన్!
పంకజ ముఖి గిరిజయు, ని
శ్శంకగ మీభక్తిని గని, "జన్మ దినము"నన్!!
( డాక్టర్. శాస్త్రుల రఘుపతి.,)

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి