హిందీ లో వైమనస్యం అంటే వైరం ద్వేషం.సంస్కృతంలో మనసు లో దుఃఖించటం.సంతాపం మనోవ్యాకులత.విమనస్ అనే పదంని ఋగ్వేదంలో కుశాగ్రబుద్ధి అని.బెంగాలీలోవైమనస్యం అంటే అప్రియత అని మరాఠీ కన్నడ లోవైరభావం అని అర్థం.
వేతాళ అంటే ప్రేతాత్మ .వేతాళ పచీసీ కథా సంగ్రహం.వేతాళుడు విక్రమాదిత్యని 25 ప్రశ్నలు అడుగుతాడు.దీని రచయిత జంభలదత్తుడు.మనం తెలుగు లో బేతాళ కథలు అంటాం.
విజ్ఞాపన్ అంటే తమ సరుకుని గూర్చిన ప్రచారం.ఎడ్వర్టైజ్ మెంట్! సంస్కృతం లో ఆదరగౌరవపూర్వకంగా చెప్పడం సూచన ప్రార్ధన అని మలయాళ లో విజ్ఞాపనమ్ అంటారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి