కలిసి ఉండాలి ;-మిద్దె గణేష్తొమ్మిదవ తరగతి ,తె..మీ.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జక్కాపూర్, సిద్దిపేట జిల్లా.
 చెట్టు అంటుంది నన్ను
నరికి వేయకు మని
కొమ్మ అంటుంది నన్ను
విరిసి వేయవద్దని 
పువ్వు అంటుంది నన్ను 
తెంచి పడవేయద్దని 
ఆవు అంటుంది నా 
లేగదూడ ని అమ్మవద్దని 
బిడ్డ అంటుంది నన్ను 
అమ్మనుండి వేరుచేయొద్దని
అమ్మ అంటుంది నువ్వు
మంచిగా చదువుకోవాలని
నేను అంటాను అందరం
కలిసి మెలిసి ఉండాలని 



కామెంట్‌లు