శంఖినీ ఒక ఔషధీ మొక్క.చిత్రిణీ పద్మినీ హస్తినీ శంఖినీ అనే నాలుగు రకాల స్త్రీలు ఉంటారు అని శాస్త్రం లో చెప్పారు.లావు సున్నం కాని చిన్న తల పొడవుగా కాళ్ళు పొడవైన బాహువులు కర్కశ మోస కపటపు స్వభావం కలది.
వ్యూహం అంటే సమూహం యుద్ధం లో రక్షణగా నిలిచినసైన్యం.స్మృతులప్రకారం 10రకాల సైనిక వ్యూహాలు ఉన్నాయి.అర్ధచంద్ర క్రౌంచ గరుడ చక్ర మకర మండల మండలార్ధ వజ్ర శకట శ్యేన వ్యూహాలు.భారతయుద్ధంలో చక్ర వ్యూహంలోనే అభిమన్యుడు చంపబడ్డాడు.
సంస్కృతం లో వ్యసనం అంటే సంకటం దుఃఖం.కానీ హిందీ లో చెడు అలవాటు.తెలుగులో కూడా ఇదే అర్థం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి