చిత్రస్పందన/;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
తేటగీతి /
ఆభరణములు ధరియించ నలుసు యనుచు
చెవుల యందున
 తగిలించి చీల లిపుడు
వెఱ్ఱి పోకడల్ పోవగా వెలదు లిట్లు
నవ్వు పుట్టును గద!వారి నడత చూడ /
-------------------------
 


కామెంట్‌లు