చుక్కలు;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చుక్కలమ్మ చుక్కలు
మింటిలోని చుక్కలు
పగలు దాగి ఉండును
రాత్రి మెరిసి పోవును
ఒక చోట ఒంటరిగా
మరోచోట గుంపులుగా
లెక్కపెట్ట లేనన్ని
చుక్కలే చుక్కలు!!
*********************************

కామెంట్‌లు