పద్యం ; -మిట్టపల్లి పరశురాములు-- సిద్దిపేట
 ఆ.వె:
వలపునొలకబోసి-వలచినచెలికాడు
దూరమవగ గుండె-భారముగను
విరహవేదనమున-విషయాలువివరించి
వ్రాయుచుండె లేమ-వగచిలేఖ!

కామెంట్‌లు