ఉత్తుత్తై ఉమ్మెత్తై
ఉత్తుత్తై ఉమ్మెత్తై
ఉమ్మెత్తై గమ్మత్తై...
దిత్తిత్తై ఉత్తుత్తై..
ఉత్తిత్తై పత్తిత్తై...
పత్తిత్తై పల్లిత్తై
ఉత్తిత్తై దిత్తిత్తై...
దిత్తిత్తై ఉత్తుత్తై...
ఉత్తిత్తై ఉడుగంతై...
బుడుగన్తై.. గిడుగంతై..
గిడుగంతై.. గొడుగంతై..
గింతంతై ... గంతంతై
బెత్తంతై... బొత్తంతై...
జానంతై... మూరంతై..
బారంతై.. ఊరంతై..
కొలిచి కొలిచి వస్తున్నది... కోకిలమ్మ..
పిలిచి పిలిచి వస్తున్నది
పిలుపులమ్మా
..
నిన్ను పిలుచు అమ్మ..
పిలుపులమ్మా..
తలపులమ్మా..
కుర్రో - కుర్రు.
( రచయిత: ఉయ్యాల - జంపాల: పిల్లల పాటలూ, పద్యాలు)
ఉత్తుత్తై ఉమ్మెత్తై
ఉమ్మెత్తై గమ్మత్తై...
దిత్తిత్తై ఉత్తుత్తై..
ఉత్తిత్తై పత్తిత్తై...
పత్తిత్తై పల్లిత్తై
ఉత్తిత్తై దిత్తిత్తై...
దిత్తిత్తై ఉత్తుత్తై...
ఉత్తిత్తై ఉడుగంతై...
బుడుగన్తై.. గిడుగంతై..
గిడుగంతై.. గొడుగంతై..
గింతంతై ... గంతంతై
బెత్తంతై... బొత్తంతై...
జానంతై... మూరంతై..
బారంతై.. ఊరంతై..
కొలిచి కొలిచి వస్తున్నది... కోకిలమ్మ..
పిలిచి పిలిచి వస్తున్నది
పిలుపులమ్మా
..
నిన్ను పిలుచు అమ్మ..
పిలుపులమ్మా..
తలపులమ్మా..
కుర్రో - కుర్రు.
( రచయిత: ఉయ్యాల - జంపాల: పిల్లల పాటలూ, పద్యాలు)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి