చిత్రానికి పద్యం ; మిట్టపల్లి.....

 ఆ.వె:
కమ్మనైనప్రేమ-కన్నతల్లిదిజూడ
అమ్మకన్నమిన్న-నవనిగలదె?
బువ్వపెట్టియామె-బుజ్జగించనెపుడు
కరముననిదరోయె-వెరవకుండ
                  

కామెంట్‌లు