పద్యం ; మిట్టపల్లి పరశురాములు..

 తే.గీ
కల్ల కపటము నెరగని-పిల్లలంత
బాల్యమంతయుగడపగ-బాగుగాను
పడవలేసియునీటిలొ-పరవశమున
ఆటలాడుచునుండిరి-హాయిమీర
                 **
.
కామెంట్‌లు