ప్రకృతి ఉద్రిక్తత..! –గిద్దలూరు సాయి కిషోర్ రాయదుర్గం,అనంతపురం జిల్లా.
ఆకాశంలో మేఘాలను 
చూడండి
నీలి రంగు వర్ణాలతో 
మూసుకుంది
నీటి బిందువులతో 
ఆకట్టుకుంది
ఇంద్రధనస్సుతో 
వర్ణించుకుంది
చెట్టు సంతోషాన్ని 
సహకారంగా చేసుకుంది
నా మదిలో 
ఉరిమే ఉత్సాహాన్ని 
చేకురుస్తుంది..
సృష్టించిన లోకంలో
ఆకాశానికి తాకుతూ
కొండలో ఉన్న 
గృహలు,గుంటలో 
చెట్టుల పెద్దదై 
మబ్బులతో,ఉరుములతో 
వణికిస్తూ సేలియోరుల
ముందుకుపోతూ 
ప్రజలను
అదుకుంటూ జీవనోపాధి
కోసం పోరాడుతూ 
జీవితం మీద
ఉట్టిపడే ఆశను 
పెట్టుకొని ముందుకు 
సాగిపోతూ 
ముమ్మాటికి తోడుగా  నిలిచిపోతాను..


కామెంట్‌లు