స్వామి సేవ ;-ఎం. వి. ఉమాదేవి
 పూజచేయగాను  పూబోణి గుడికేగె 
నారికేళ,పుష్పహారతులను 
జేతబట్టి సాగి చెలులకొరకుజూచె 
సర్వశోభనాంగి సంప్రదాయి !!

కామెంట్‌లు