కన్నయ్య ;-ఎం. వి. ఉమాదేవి
మత్తకోకిల 

వెన్నెలంటిది నీదుహాసము వేణుధరుడా కన్నయా 
చిన్నినవ్వుల వెన్నదొంగకు చిత్రమేశిఖి పింఛమూ 
కన్నవారిని వీడిగోకుల కన్నెలందరి భాగ్యమౌ 
చిన్నికిట్టయ వేగమేయిటు చెంతచేరగ రావయా !!

కామెంట్‌లు