@ ఉత్సాహం - ఉల్లాసం @
******
చైతన్యం క్షీణించిన ...
కవులు, రచయితలలో...
ఉల్లాసం... ఉత్సాహం...
వాట్సాప్ గ్రూపుల....
ఆవిర్భావం.... !
*******
@ అయ్యయో@
@@@@
రోజుకొక ప్రక్రియతో...
. సప్తవర్ణ శోభితమై...
కళ - కళ లాడిన గ్రూప్...
వెలిసిపోయి...కళ తప్పి....
.. వెలవెలబోతున్నదా... !
అయ్యయో!!
*******
" నిలిచేవెన్నో.... ! "
@@@@@@
వెలిశాయేన్నో...
వాట్సాప్ గ్రూపులు !
మూన్నాళ్ళ ముచ్చటగా..
మిలమిలలు-తళతలలు !
ఆరంభంనుండి నేటివరకూ
దిన - దిన ప్రవర్ధమానం....
యే ఒకటో,రెండో గ్రూపులే
ఆ నాటికి, ఈనాటికి.....
ఏనాటికీ...నిలిచేవెన్నో!!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి