@ ఈ యుగానికి... !@
*****
త్రేతాయుగానికి రామునిగా....
ద్వాపరానికి కృష్ణునిగా....
అప మార్గ సమాజాన్ని...
సన్మార్గంలో పెట్టటానికి....
కవులు, రచయితలు,సాహితీ
వేత్తలు, సంస్కర్తలు గా....
ఈ కలియుగానికి.... !
******
@ నరకంలో... ప్రజలు... ! @
@@@@@@@@
వాళ్ళమొదలెడితే....
వీళ్ళు పూర్తిచెయ్యరు.. !
వీళ్ళు ప్రారంభించినవి....
వాళ్ళు వదిలేస్తారు... !!
.. త్రిశంకు నరకంలో....
ప్రజలు.... !!!
********
* ఎంత ప్రశాంతత... ! *
*****
ప్రజా ప్రయోజన కార్యక్రమాల కు.... కార్యాలయాలకు....,
ఆ పార్టీ పేర్లు తొలగిస్తూ...
ఈ పార్టీ... !
ఈ పార్టీ పేర్లు తొలగిస్తూ...
ఆ పార్టీ... !!
ఈ వివాదాస్పద పేర్లన్నీ తీసేసి
...*.ప్రభుత్వ * అని మాత్రమే ఉంచితే....,
ఎంత ప్రశాంతత... !
*******
కోరాడ నరసింహా రావు !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి