బాలగేయం;-   సత్యవాణి
 ఆషాఢంలో గోరింట
అమ్మ చేతిలో పూసిందీ
ఎర్ర ఎర్రనీ మందారం
ఎంతో ఎంతో బగుందీ
చక్కని చుక్కలు ఎన్నెన్నో
అమ్మ అరచేత మొలిచేయి

               

కామెంట్‌లు