చిత్రానికి పద్యం సాహితీసింధు సరళగున్నాల

 ఉ.మా*స్తన్యమునిచ్చుచున్ తనదుసంతుల పెంపును గోరుతల్లులన్,
నన్యమెరుంగకన్ నెదిగి నన్నముబెట్టిన రొమ్ముగుద్దుచున్
కన్యల మాటలన్ వినుచు కర్మకు వీడగ తల్లిదండ్రులున్
ధన్యముగాని జీవితము దాటగజేరెను స్వర్గసీమకున్
కామెంట్‌లు