శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 సంస్కృతంలో వినయం అంటే ఆత్మ సంయమనం  సదాచారం!విద్యా వేదాంతి వినయం.బౌద్ధ సాహిత్యంలోకూడా సదాచారం అనే అర్థంలో వాడారు.బౌద్ధ ధర్మగ్రంథం త్రిపిటక లో ఒకభాగంవినయపిటక్.కాలాంతరంలో నమ్రత కి వాడటం జరిగింది.
విధిగా ప్రాచీన నగరం.సాంచీకి సమీపంలో ఉన్న దీని పూర్వం నామం భిల్సా!
వితస్తాకాశ్మీర్ పంజాబ్ కిచెందిన ఓనది.మహాభారతంలో దీని ప్రస్తావన ఉంది.దీన్ని ఝేలమ్ నది అంటున్నారు.వరుణుని సభలో ఉండి ఉపాసనలో మునిగి తేలే ఈనాటిది పవిత్ర మైంది.పితరులకు శ్రాద్ధం తర్పణం ఇస్తే వాజపేయి యగ్నం చేసిన ఫలం దక్కుతుంది.కాశ్మీర్లోతక్షకునికివితస్తా అనే భావనకు ఉంది.అలెగ్జాండర్ పురుషోత్తమ రాజుకి ఇక్కడే యుద్ధం జరిగింది.
కామెంట్‌లు