టైటానిక్ నావ ప్రమాదానికి గురైనప్పుడు దాని సమీపంలో మరో మూడు నావలున్నాయి. నూట పదేళ్ళ క్రితం అంటే 1912లో ఈ నావ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. ఈ నావలో 2224 మంది ఉన్నట్టు, వారిలో పదిహేను వందికిపైగా జలసమాధి అయినట్లు అంచనా.
వాటిలో ఓ నావ పేరు శాంసన్! ఆ నావ టైటానిక్ నావ మునిగిపోతున్న సమయంలో ఏడుకిలో మీటర్ల దూరంలో ఉంది. టైటానిక్ పంపిన "కాపాడండి...." అనే విషయాన్ని తెలిపే తెల్ల దీపాన్ని శాంసన్ నావలోని వారు చూశారు. కానీ అందులో ఉన్నవారెవరంటే సీల్ అనబడే సముద్ర జంతువును దోచుకోవడినికి వచ్చిన వారు. అందువల్ల టైటానిక్ నావను కాపాడబోయి తామెక్కడ పట్టుబడిపోతామేమోనని భయంతో తమకెందుకొచ్చిన గొడవనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
మనలో పలువురు మన తప్పుడు పని పట్లే దృష్టి పెట్టి పక్కవారి కష్టాల గురించి అస్సలు పట్టించుకోము ఈ శాంసన్ నావలాగా!!
ఇక టైటానిక్ నావకు దగ్గర్లో ఉన్న ఇంకొక నావ కాలిఫోర్నియన్ ! ఇది పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ నావ కెప్టెన్ కూడా టైటానిక్ నావ వారు కాపాడండి" అనే విషయాన్ని సౌంజ్ఞను చూశారు. కానీ కాలిఫోర్నియన్ నావ చుట్టూ మంచుగడ్డలు, దారుణమైన పరిస్థితులూ ఉండటంతో వెనుతిరిగి ఒడ్డుకు చేరుకుంటే చాలనుకున్నారు. సాయం కోరిన టైటానిక్ నావకు ఏ ప్రమాదమూ జరగదులే అని తమలో తాము అనుకుని అక్కడి నుంచి తప్పుకున్నారు. ఈ కాలిఫోర్నియన్ నావలాంటివారు మన మధ్యే ఉన్నా మన వల్ల ఏమీ కాదు, పరిస్థితులు చక్కబడితే వారే కోలుకుంటారులే, అప్పుడు చూద్దాంలే అనుకుంటారు.
ఇక మూడవ నావ పేరు కర్పాతియా. అది టైటాన క్ నావకు 58 కిలో మీటర్ల దూరంలో ఉండి దక్షిణ దిశలో ప్రయాణిస్తున్నది. ఈ నావ వారికి టైటానిక్ నావవారి మమ్మల్ని కాపాడండి అనే రేడియో మూలంగా పంపిన విషయం తెలిసింది. అప్పుడు ఆ నావ కెప్టెన్ భగవంతుడిని ప్రార్థిస్తూ "నాకు వారిని ఆదుకునే దారి చూపుమా" అంటూ టైటానిక్ దిశలో నడిపించాడు. ఈ నావలోని వారే టైటానిక్ నావలో చిక్కుకున్న వారిలో 705 మందిని కాపాడారు. అడ్డంకులెన్నున్నా వాటిని అధిగమించి ఆదుకునే వారు ఈ మూడవ నావలాంటివారు మన చుట్టూ ఉండకపోరు. అటువంటివారే ప్రజల హృదయాలలో జీవిస్తారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి