దేనికైనా సరే పరిష్కారం దాని మూలం కనుగొనడం లో ఉంటుంది. పాఠాలు అర్థం కాకున్నా అక్షరాలు వత్తులు చదవటంరాకున్నా తెలుగు హిందీ లో మార్కులు రావు.ఇంగ్లీష్ అంటే ఎబిసిడి లు తేలిగ్గా వస్తాయి కాబట్టి స్పెల్లింగ్ తప్పులుండవు.తెలుగు హిందీ అంటే గుణింతాలు వచ్చి ఉండాలి. నేటి ఇంగ్లీష్ మీడియం చదువువల్ల ఆరెండు సబ్జెక్టులలో తక్కువ మార్కులు వస్తాయి చాలా మందికి. ఇవన్నీ ఆబడి వార్షికోత్సవం నాడు ఓపెద్ద మనిషి ఇచ్చిన ఉపన్యాసం. టీచర్ ఆవిషయం ప్రస్తావిస్తూ ఓకథ చెప్పింది. "పిల్లలూ!రోజూ జంక్ ఫుడ్ తింటూ శివా హరి బాగా ఊబకాయంతో ఆపసోపాలు పడుతున్నారు. కొంచెం కూడా నడవరు.లిఫ్ట్ ఎక్కుతారు.సెలవు రోజు పార్క్ లో ఆడుకోరు.పైగా ఆ అపార్ట్మెంట్ పిల్లలంతా అలా తయారు అవుతున్నారు. అమ్మా నాన్నలకి టెన్షన్ పెరుగుతోంది. ఓరిటైరైన డాక్టర్ రోజూ వారిని ఓఅరకిలోమీటర్ దూరంగా ఉన్న గుడికి తనతోపాటు నడిపించేవాడు ఉదయంసాయంత్రం! అక్కడ ఉన్న మారేడు వేప రావి చెట్లచుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తూ "మీరు నమ్మకం తో దైవధ్యానం చేస్తే శక్తి బుద్ధిబలం పెరుగుతుందని చెప్పాడు.అలాగే పదినిముషాలు చేతులు చప్పట్లు చరుస్తూ భజనలు చేయించాడు.ఆశ్చర్యం!నెలతిరిగేసరికి వారి శరీరం సైజు తగ్గింది. పైగా కాళ్ళు చేతులు చురుకుగా బలంగా ఉన్నాయి.పాజిటివ్ భావాలు బాగా పెరిగాయి. అందుకే పూర్వం రోజూ ఊరిచివర గుడికి వెళ్లటం చప్పట్లు కొడుతూ భజనలు చేయడం గుంజీలు తీయడం వల్ల ఆక్యుప్రెషర్ తో నాడులు చైతన్యం తో ఉండి బద్దకం జ్ఞాపక శక్తి పెరిగేవి.సూర్యోదయంకి ముందే రైతులు మహిళలు నిద్రలేచేవారు.రాత్రి త్వరగా నిద్ర పోయేవారు.ఇప్పుడు అర్థం ఐంది క్లాస్ లో పిల్లలకి.ఆరోజు నించి ఓఅరగంట ఆడటం తోటపని బడిలో చేయసాగారు🌹
మూలం! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి