కొంటెబొమ్మల బాపునవ్వించే కళారూపు !బాపూ రమణీయంమనోహర దృశ్యకావ్యం !రేఖల్లో మహాపొదుపుఅభిమానులకేది అదుపు!?బుడుగు బొమ్మలేసేరుఅడుగడుగునా నవ్వించేరు!నోట్లో తీయనిపైపుగీతల్లో మహాకైపు !ముత్యాలముగ్గు వేశారుతెలుగోళ్ళెంత మురిసారు !తెలుగమ్మాయి బాపూబొమ్మసాటిలేనే లేరమ్మ !దేవుళ్ళు సజీవచిత్రాలుబాపూ మేథోపత్రాలు !పాత్రసృజన దివ్యముమాటలెంతో భవ్యము !విడదీయలేని స్నేహముబాపూరమణల భాగ్యము
బుల్లెట్ పాయింట్స్ 🔷.బాపు జన్మదినo ;--ఎం. వి. ఉమాదేవి ;-బాపూ బొమ్మకి అనుసృజన -కామేశ్వరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి