01.
సీ.
కష్టాలుతొలగించి,కన్నీళ్లనాపింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
కొంగ్రొత్తశోభతోకోర్కెలునెరవేర్చ
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
పగలుప్రతీకారబాధలుతొలగింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
క్రొత్తవైరస్సులమత్తునువదిలింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
రైతన్నధాన్యపురాశులుపండింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
పేదవారలయింటమోదమ్ముకలిగింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
(తే.గీ.)
సకలఆరోగ్యసౌభాగ్యసంపదలను
సమముగాపంచిజనులకుసత్వరమున
విద్యలోనివిశిష్టతవిశదపరచ
వచ్చెనిదెఆంగ్లనూత్నసంవత్సరంబు!!!
సీ.
కష్టాలుతొలగించి,కన్నీళ్లనాపింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
కొంగ్రొత్తశోభతోకోర్కెలునెరవేర్చ
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
పగలుప్రతీకారబాధలుతొలగింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
క్రొత్తవైరస్సులమత్తునువదిలింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
రైతన్నధాన్యపురాశులుపండింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
పేదవారలయింటమోదమ్ముకలిగింప
వచ్చిందిఆంగ్లసంవత్సరంబు
(తే.గీ.)
సకలఆరోగ్యసౌభాగ్యసంపదలను
సమముగాపంచిజనులకుసత్వరమున
విద్యలోనివిశిష్టతవిశదపరచ
వచ్చెనిదెఆంగ్లనూత్నసంవత్సరంబు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి