అక్షర యజ్ఞం __3;--కొప్పరపు తాయారు;-సెల్ 9440460797
              ఇప్పుడు మనం" గుడి" గురించి చెప్పుకుందాం.   ఇ_ కి ఖిగి_ మొదలగనవి.
            ఇ__కారం అంటాము
  ఇ__,ఇది  ఇల్లు
   కి__ కిటికీ,పిల్లలు కిలకిలా నవ్వుదురు 
   ఖి__అఖిలము, అనగా సర్వము
    గి__గిలిగింతలు , అందరికీ నవ్వులే
    ఘి_ సాంఘికము అందరితో
     చి_ చిలుక పలుకులు ముద్దు
      ఛి_ఖఛ్ఛితము గా చెప్పు 
      జి_ జిత్తులమారి నక్క
      ఝి,__ఝిల్లికము  మిడుత
       టి_టిక్క టిక్కు శబ్ధం 
       ఠి_ కఠినం గట్టి దైన
       డి__, గుడి గోపురం
       ఢి__ఢిల్లీ మన రాజధాని
       ణి_ఫణి పాము
       తి_తిక్కన‌ మహా కవి
        థి_, తిథి వార నక్షత్రములు అందురు
        ది _దినము. రోజు
       ధి _సంధి. పొత్తు కుదుర్చు
       ని_నిధి. గుప్తధనం
       పి_పిల్లి ఒక జంతువు
       ఫి_ఫిరంగులు రాజుల కాలం నాటి ఆయుధం
       బి,__బిలం  కన్నం
       భి_,లోభి పిసినారి
      మి_మిణుగురు  పురుగు
      యి__హాయి సుఖం 
       రి__ రిక్క  నక్షత్రము
     లి_లిఖితము రాయబడినది
     వి_విధము పద్ధతి
      ళి_కళింగదేశం
       శి_శిరము  తల. 
       షి_మనిషి
       సి_సిరులు  ధనము
      హి__హితము మంచి మాట.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం