పుట్టుకతోనే బిడ్డ శిష్యునిగా అవతరిస్తుంది. తల్లిని మొదటి గురువుగా భావించిన ఆ బిడ్డ ఆమె ఏది చేస్తే దానిని అంగీకరిస్తూ అమ్మ ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే బిడ్డ జీవిత మార్గాన్ని నిర్దేశించేది మొదటి గురువుగా తల్లి అసలు గురువు అనే శబ్దానికే గురి కలిగిన వాడు అని గురువు మీద భక్తి శ్రద్ధలు లేకుండా వారు చెప్పినది వినకుండా శిష్యుడు తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా కనుక ముందు వారిని నమ్మాలి వారు చెప్పిన ప్రతి వాక్యాన్ని వేదంగా అంగీకరించి తీరాలి వారు చేసిన ప్రతి పనిని ఆజ్ఞగా స్వీకరించి పాలించవలసినదే లేకుంటే జీవితం కుంటుబడి గతుకుల రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ బిడ్డ బ్రతుకు. కనుక జీవితాన్ని నిర్దేశించేది గురువుగా తల్లి మాత్రమే.
గురువుగా అంత స్థానం ఇచ్చినప్పుడు తల్లి ఏ పద్ధతిలో బోధన చేయాలి జీవి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే అంతవరకు ప్రతి కార్యక్రమం కూడా సనాతన ధర్మబద్ధమై ఎదుటివారికి ఏ విధమైన కష్టనష్టాలు కలిగించకుండా తన ఆత్మ అభిమానాన్ని పోగొట్టుకోకుండా ఏ ఒక్కరి మనసు కష్టపడి బాధపడే మాటలు మాట్లాడకుండా తన పనిని తాను చేసుకునేట్లుగా చూస్తున్నది స్త్రీ కనుక ఇప్పుడు లక్ష్మి చేయవలసినది ఏమిటి. ఏ తల్లి అయినా చిన్నప్పుడు ఉగ్గుపాలు పడుతూ ఏవో కబుర్లు చెబుతూ బిడ్డ కడుపు నింపుతుంది ఆ కబుర్లు అనవసరమైనవి కాకుండా జీవితంలో తనకు పనికి వచ్చే పద్ధతిలో ఉండే వి చెబితే జీవితం బంగారు బాట కాకుండా ఉంటుందా కనుక ఆమె ఆ పద్ధతిని ఎన్నుకుంటుంది.
అంతా స్త్రీ మయం. స్త్రీ లేకుండా ప్రపంచాన్ని మన ఊహించగలమా స్త్రీ ఎందుకు ప్రతి కుటుంబానికి అవసరం అసలు ఆమెకు స్త్రీ అన్న పేరు రావడానికి కారణం ఏమిటి ఆ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించినప్పుడు స్త్రీ అనేది ఒక అక్షరం కాదు నాలుగు అక్షరాల కలయిక స.ర.త.ఈ కలిస్తే స్త్రీ అక్షరం బయటకు వస్తుంది స అంటే సాత్వికం ర అంటే రాజసం త అంటే తామసం లను కలిపి బిడ్డను ప్రసవించడానికి ఈ అంటే ఏడుపు ఏడుపు అంటే కన్నీరు పెట్టుకుని బావురు మరి ఏడవడం కాదు ప్రయత్నం అని అర్థం.ఒక తల్లి తన బిడ్డ నడవడానికి ప్రారంభించినప్పుడు ఎక్కడ పడిపోతాడో అని చెయ్యి పట్టుకోడానికి సిద్ధంగా ఉంటుంది ఆ ప్రక్కన పత్రిక చదువుకుంటూ కూర్చున్న భర్త వాడు ఏడుపులు వాడి ఏదో ఏడుస్తుంటే నీ ఏడుపు ఏమిటి అని మందలిస్తాడు. వాడు నడిచి ముందుకు అలా అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మధ్యలో నీ అడ్డంకులు దేనికి అని అతను కోపగించు కుంటాడు.
1.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి