భారతదేశంలో అత్యున్నత స్థానం ఆక్రమించిన సాహిత్యంలో ప్రథమ స్థానం పొందినవి భారత రామాయణాలు న్యాయాన్ని గురించి ధర్మాన్ని గురించి అద్భుతంగా వివరణలతో సహా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే భాషలో వ్రాశారు మహానుభావులు వ్యాసుడు వాల్మీకి మహర్షి కూడా. దానిని అర్థం చేసుకునే వ్యక్తుల మనస్తత్వం ఎలా ఉంటుంది. ఆ మహర్షులు ధర్మాన్ని గురించి ఏది చేయడం వలన తనకు మోక్షం కలుగుతుందో దానిని చేయండి అని బోధిస్తే కొంతమంది అనుసరించిన వారు ఉన్నారు మరి కొంతమంది తన అవసరాల కోసం ధర్మాన్ని తమ సొంత పరిపాషలో వ్యాఖ్యానం చేసుకుంటూ తాము చేసిన పని ధర్మమే అని చెప్పుకుంటూ వారు తృప్తి పడుతూ ఉంటారు ఒకడికి ధర్మమైనది మరొకరికి న్యాయం కావచ్చు. దుష్ట రావణ సంహారం జరిగిన తర్వాత తిరిగి వచ్చిన రాముని తన తల్లి రావణుని చంపావా అని అడిగిన దానికి సమాధానంగా రాముడు అతను ధర్మాన్ని ఆచరించలేదు కనుక ఆ ధర్మమే అద్భుత వేదాంతి సాక్ష్యాత్తు బ్రహ్మకుమారుడు వేదములను జీర్ణించుకున్నవాడు. అయినా కూడా ధర్మాన్ని మానివేసి అధర్మ మార్గం పట్టిన వారికి పట్టవలసిన గతి పట్టింది అని సమాధానం చెప్పడం మనం గ్రహించాలి రాముడు రావణాసురుని చంపితే రాముడు హత్య చేసిన వాడిగా మిగిలిపోతాడు ఆ మాట వారి నోట రాకుండా వాల్మీకి మహర్షి అద్భుతమైన పదప్రయోగం చేశాడు అందువల్లనే వారికి ఆది కవి అన్న బిరుదు.తప్సమాధిలో సమాధిలో తనను తాను జయించి వేదములకు సరిపడినట్లుగా రామాయణాన్ని రచించడం భగవంతుని సృష్టి తప్ప తనది కాదు అని చెప్పుకున్న నిరాడంబరుడు వాల్మీకి మహర్షి.
రావణబ్రహ్మ విషయానికి వస్తే అంత ఘోరం జరగవలసిన అవసరం ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది వేరెవరి రూపంలోనో ఉన్న తన బావ ఓ స్త్రీని బలవంతంగా ఆమె శీలాన్ని చెడు కొట్టడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని చూసి దుష్టుడని అతనిని చంపడం చనిపోయిన తర్వాత అతని ఆకారం బయటపడ్డ శవం దగ్గరకు వచ్చి ఏడుస్తున్న చెల్లి సూర్పనకను ఓదార్చి జరిగిన దానిని కి విచారిస్తున్నారు నీ కోరికను తీర్చుకోవడానికి నీ పద్ధతిలో నీ ప్రయత్నాలు చేసుకో ఏమైనా అడ్డంకి వస్తే కూడా వస్తే వాటిని ఇచ్చే బాధ్యత నాది అని మాట ఇవ్వడంతో ఆమె మనస్సును రామ లక్ష్మణులపై లగ్నం చేసి సీత అడ్డుగా ఉందని అన్నకు చెబితే ఆమెను అడ్డుతప్పించి అశోకవనంలో ఉంచాడు తప్ప తన సొంత అంతఃపురంలో వుంచలేదు కనుక ఇది ధర్మ సమ్మతమే అని తాను సమర్థించుకునే అవకాశం ఉన్నదని కొందరు భావిస్తారు కానీ ధర్మాన్ని తప్పడం అనేది విజ్ఞుల లక్షణం కాదు కదా...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి