నూతన సంవత్సర-- బాలగేయం;-దమరసింగి రాజు--చరవాణి:7382271171
పొద్దు క్రుంకింది
అందరు ఇంటికి చేరారు
అమ్మ రంగులు కొన్నది
ముగ్గులు వేము వేశాము
                  
             కోడి కూత కూసింది.
             కొత్త యేడు వచ్చింది.
             ఆనందాన్ని తెచ్చింది.
             సంతోషాన్ని ఇచ్చింది.
       
ఆమ్మ గ్రీటింగ్స్ కొన్నది                                 
మిత్రుల ఇంటికి వెళ్ళాము.
గ్రీటింగ్ కార్డులు ఇచ్చాము.
అభినందనలు చెప్పాము
                  
     కొత్త వత్సరాన్ని పిలిచాము.
     ఒకటే గంతులు వేశాము
     కేరింతలు కొట్టాము
     సంబరాలు చేశాము.
-------------------------------------------

కామెంట్‌లు
ధమరసింగి రాజు చెప్పారు…
ధన్యవాదాలు