శివాజ్ఞ (మొదటి భాగం)
తే.గీ
స్వామి దయతోడ సెలవియ్య చక్కగాను
భవిని దర్శించి వచ్చెదన్ భవహరుండ
సురులు భూలోకముననున్న శోభజూసి
ముచ్చటించగన్ వింటిని మచ్చుకంత
తే.గీ
స్వామి దయతోడ సెలవియ్య చక్కగాను
భవిని దర్శించి వచ్చెదన్ భవహరుండ
సురులు భూలోకముననున్న శోభజూసి
ముచ్చటించగన్ వింటిని మచ్చుకంత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి