కథ:-నంబర్:-8 (4వ. పద్యం)---శివాజ్ఞ (మొదటి భాగం);-మమత ఐలహైదరాబాద్9247593432
 ఉ.
నాగుల భాగ్యులా యనుచు న్యాయముగోరగ దేవదేవుడిన్
వేగిరమందునీశ్వరుడు వేదననాపుచు జెప్పుచుండె యా
నాగుల నైజమేమనగ నమ్రతతోడన నుండలేవుగా
సాగెడి త్రోవలందు జన సందడులెక్కువ పృథ్వియందనెన్

కామెంట్‌లు