ఉ.
పాములు కాటువేయగనె ప్రాణము సర్రున బోవునే మరిన్
దోమవుగాదు నీవనుచు దోరగ నవ్వుచు చల్లబర్చగా
యేమన బోనుమానవుల నెక్కడనోనొక మూలనక్కుచున్
చీమకు మిన్నవోలె మరి చిత్రము లన్నియు గాంతునేననెన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి