కథ:-నంబర్:-8 (పద్యాలలో)-మమత ఐలహైదరాబాద్9247593432
:శివాజ్ఞ (మొదటి భాగం)
తే.గీ
అందమైనట్టిపృథ్వి కానందముగను
దేవతామూర్తు లెల్లరు దివిని వీడి
వన విహారంబు కోసమై వచ్చుచుండ
నీలకంఠున్ని వేడెనా కాలనాగు

కామెంట్‌లు