కథ:-9:-(పద్యాలలో) పాశురము (మొదటి భాగం)--మమత ఐలహైదరాబాద్9247593432
 తే.గీ
తులసి వనమందు పసికందు ఫలము గాను
గాన వచ్చెనే బంగారు కల్ప వల్లి
విష్ణు చిత్తుండు మురిపాన పెంచుచుండ
నెదుగు చుండెను కృష్ణున్ని యెదన నిలిపి

కామెంట్‌లు