తప్పెట్లోయ్ తాళాలోయ్
దేముడి గుడిలో బాజాలోయ్
రధం ముందుకుసాగేనోయ్
ఊరేగింపుకి రారండోయ్
ఊరు వాడ తిరగాలోయ్
ఊరందరూ పూజకు రారండోయ్
పళ్ళు పూలు తేవాలి
దేవుడు పూజ చేయాలి
పప్పు బెల్లం దేముడు కోయ్
పాలు బువ్వ పిల్లల కోయ్
దేముడి గుడిలో బాజాలోయ్
రధం ముందుకుసాగేనోయ్
ఊరేగింపుకి రారండోయ్
ఊరు వాడ తిరగాలోయ్
ఊరందరూ పూజకు రారండోయ్
పళ్ళు పూలు తేవాలి
దేవుడు పూజ చేయాలి
పప్పు బెల్లం దేముడు కోయ్
పాలు బువ్వ పిల్లల కోయ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి