పట్టాభిషేకం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి అది కుల గురువులు నోట చెప్పబడతాయి ధర్మశాస్త్ర ప్రకారం రాత్రి ఉపవాసం చేయాలి. కటిక నేల మీద దర్భాసనం పరిచి పడుకోవాలి. ఇంకా తెల్లవారే వరకు మౌనంగా ఉండాలి అని చెప్పే రు
కాబోయే రాజుకి ప్రజల ఆకలి బాధ తెలియాలి. రోడ్డు వారా చెట్టు నీడన కాపురం చేస్తూ బండరాళ్ల మధ్య నిద్రించే వారి బాధ వంటపట్టాలి అని.
కష్టసుఖాలు తెలుసుకున్న తరువాత సింహాసనం ఎక్కితే బాధలు తెలిసిన వాడిగా బాధ్యతలు చక్కగా స్వీకరించి పరిష్కరించ గలడు అని అందరి అభిప్రాయాలు అందరి అభిమానాలు పొందగలడని ఈ పద్ధతి పెట్టారని కుల గురువులు తెలిపారు
అదీ ఈ దేశంలో రామరాజ్యానికి అర్థం ఇదే పద్ధతి మనం పాటించిన ఆ కాలపు మంచితనం అవలంబించినట్టు మనము పశు చేస్తే ఇప్పుడు కూడా రామరాజ్యమే అవుతుంది
చూశారా పిల్లలు రాముడు పట్టాభిషేకానికి
ముందు ఉండే పద్ధతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి