శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం కోసం తయారవుతున్న సమయంలో సుమంతుడు రాముడుని కైకేయి తీసుకు రమ్మన్న వార్త చెప్పాడు
రాముడు రాగానే నాయనా మీ నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేయాలని తలపెట్టారు, నిన్ను 14 సంవత్సరములు వనవాసానికి పంపాలని నిశ్చయించారు
అనగానే సంతోషంతో తన రాజ లాంచనాలన్నీ తీసేసి ఉత్తరీయం కూడా తీసి సంతోషంతో ఇలా అన్నాడు.
"అమ్మా"! "నాన్నగారికి నా మీద ఎంతటి అభిమానం అనురాగం ఉన్నవమ్మా! రాజ్యపాలన సమస్యలతో తల బరువెక్కకుండా హాయిగా.. మహర్షులు సన్నిధిలో పరతత్వాన్ని ఉపాసించే అవకాశాన్ని నాకు ప్రసాదించారు."
" ఈ మాట చెప్పడానికి ఇక్కడికి పిలిపించుకోవాలా అమ్మా! సుమంతునితో ఈ ఒక్క వార్త నాకు పంపవచ్చు కదా! నాన్నగారి ఆజ్ఞని ఆయన నోటి వెంట వచ్చిన మాటని వెనువెంటనే నేను పాటిస్తాను" అని చెప్పి కట్టుకున్న పంచ…

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి